గీత కార్మికులను ఆదుకోవాలని పాలనాధికారికి వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి); జిల్లాలోని గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారంనాడు గ్రివెన్స్ సందర్బంగా తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో జిల్లా పాలనాధికారి చంపాలాల్ కు వినతి పత్రం సమర్పించాలి. రాష్ట కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థుల్లో నిరుపేదలు ఉన్నారని వారు రోజువారీ కళ్ళు గీత పనియే తప్ప మరో ఉపాధి లేక గీత పనిలో లాభం లేక దుర్భరమైన జీవనం కొనసాగిస్తున్నారని,యాబై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క గీత కార్మికునికి వెయ్యి రూపాయల ఫించను అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో,బీజేపీ రాష్ట కార్యవర్గ సబ్యులు బోనగిరి సతీష్ బాబు,బిజవైేయం జిల్లా అధ్యక్షులు జుమిడి రాజేష్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment