కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామ దేవాలయంలో శనివారం విశ్వబ్రాహ్మణ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ వ్,లక్ష్మణాచార్య ,కో కన్వీనర్ నల్లగొండ సదాశివ్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ గారు 200 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోనివిశ్వబ్రాహ్మణులు అందరు సంఘటితంగా ఉండాలని అప్పుడేతమ కోర్కెలు బలంగా వినిపించవచ్చని తెలిపారు .ఈ కార్యక్రమంలో నాయకులూ తొగేటి లక్ష్మణ్ ,వెంకటేశు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment