పర్యావరణాన్ని మరియు వన్యప్రానులను కాపాడుదాం జి .ఎమ్ రవిశంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 05 (వుదయం ప్రతినిధి); పర్యావరణాన్నికాపాడుకునే బాధ్యత ప్రతిఒక్కరికిఫై ఉందని జి .ఎమ్ రవిశంకర్ అన్నారు రెబ్బెన మండలం గోలేటి జి. ఎమ్ కార్యాలయం లో సోమవారం నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరుయ్యరు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా అన్ని గనుల్లో ఏరియా స్టోర్స్ ఏరియా వర్క్ షాప్ ఏరియా హాస్పటల్ అధికారులు సూపెర్వైజర్లు సిబ్బంది మరియు కార్మికులు పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చూపించారు ఈ సందర్బంగా జీఎం రవిశంకర్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ ప్రతిఒకరి బాద్యత అని వన్యప్రాణులను కాపాడుకునే బాధ్యత ప్రతిఒక్కరు అడవులను జంతు జలాన్ని సంరక్షించుకుంటు తమ వంతు సాయం చేస్తూ కాపాడాలన్నారు. హరిత హరం లో భాగంగా ఇళ్లల్లో రహదారుల వెంట కాళీ ప్రదేశాల్లో మొక్కలు నటి పర్యావరణాన్ని పెంచుతూ విద్యుత్ వాడకాన్ని నిర్ములించాలని అన్నారు పర్యావరణం లో బు కలియుష్యం కాకుండా సాధ్యం ఐనతవరకు ప్లాష్టిక్ వాడకాన్ని అరికట్టాలన్నారు ప్రతి ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మించి నీటిని పొదుపు చెయ్యాలని సూచించారు . హరితహారం లో 2016 బెల్లం పెళ్లి ఏరియాలో సింగరేణి ఆధ్వర్యం లో 7,50,000 మొక్కలను 150 హెక్టార్ లలో నటినమని మరియు ఈ సంవత్సరం 2017 కు గాను సుమారుగా 8,00,000 ల మొక్కలను 155 హెక్టార్ లలో నాటుటకున సిద్ధంగ ఉనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు కొండయ్య. డిజిఎం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ . ప్రాజెక్టు అధికారి సంజీవ రెడ్డి .యూనియన్ నాయకులూ ఎస్ తిరుపతి. తదితర అధికారులు నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment