కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13 (వుదయం ప్రతినిధి); రేబ్బెన మండల పి అర్ టి యు నూతన కమిటీని ఏన్నుకున్నట్లు జిల్లా అద్యక్షులు ఏ శ్రీనివాస్ రావు తెలిపారు మంగళవారం రేబ్బెన , జెడ్ పి ఎస్ ఎస్ లో పి అర్ టి యు యూనియన్ల సర్వ సభ్య సమావేశంలో మండల అధ్యక్షులుగా సత్తన్న , ప్రధన కార్యధర్షిగ ఎస్ అనిల్ కుమార్ ,అసోసియేట్ అధ్యక్షులుగా పెట్టం మల్లేష్ , మహిళా ఉపధ్యాక్షురాలుగా బి స్వర్ణలత , కార్యదర్శిగా కె శ్రీనివాస, మహిళా కార్యదర్శిగా పి రోజారమని ఈ కార్యక్రమంలో జనార్దన్ గౌడ్, సదనందం, పూర్ణ చందర్ రావు ,జియ్యర్ స్వామి ,ఖాదర్,సాంబమూర్తి వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment