Wednesday, 14 June 2017

జాతీయ స్థాయి లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అబినందించిన జిల్లా ఎస్పి - సన్ ప్రీత్ సింగ్

జాతీయ స్థాయి లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అబినందించిన జిల్లా ఎస్పి - సన్ ప్రీత్ సింగ్ 

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 14  (వుదయం ప్రతినిధి): కుమ్రం భీమ్ జిల్లా వాంకిడి మండలం లొని  స్థానిక గ్లోబల్ మీడియా స్కూల్ లోని విద్యార్థులు ఎడవ ఇండియన్అ ఓపెన్ టేక్వాండో పోటిలలో ప్రతిభ కనబరిచిన  జాతీయ స్థాయి లో కుమ్రంభీం జిల్లా పేరు నిలిపారు అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు బుధవారం ఎస్పి క్యాంపు ఆఫీస్ నందు గ్లోబల్ మీడియా స్కూల్ విద్యార్థులు అయిన నగోసే పెంటు,అమిత్ ,ఆశీల్ లను అబినందిచారు ,మరియు భవిష్యతు లో మరిన్ని పథకాలు సాదించి జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో   ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు, సి.సి శ్రీనివాస్,మాస్టర్ ప్రశాంత్ ,ప్రిన్సిపాల్ రమణరెడ్డి, పి,ఆర్.ఓ మనోహర్ ,క్యాంపు ఆఫీస్ సిబ్బంది కిరణ్ మరియు సుధాకర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment