Thursday, 22 June 2017

అక్రమ అరెస్ట్ లు ఆపాలని తహశీల్ధార్ కు వినతి

అక్రమ అరెస్ట్ లు ఆపాలని తహశీల్ధార్ కు వినతి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో కార్మికుల న్యాయమైన డిమాండ్ వారసత్వం కోసం ఏఐటీయూసీ శ్రేణులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారంనాడు రెబ్బెన మండల తహశీల్ధార్ బండారి రమేష్  గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సంధర్బంగా ఏఐటీయూసీ బిపిఎ ఓసిపి  ఫిట్ కార్యదర్శి శేషు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ నాయకులూ చుంచు రాజన్న,దివాకర్,జాడి స్వామి,బాపు,పాల్గొన్నారు.

No comments:

Post a Comment