Wednesday, 14 June 2017

అక్షరాశ్యతను పెంచండి- కలెక్టర్ చంపాలాల్

అక్షరాశ్యతను పెంచండి-  కలెక్టర్ చంపాలాల్  
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 14  (వుదయం ప్రతినిధి):   మండల కేంద్రములో అక్షరాశ్యతను పెంచాలని , ఉత్తీర్ణత శాతాన్ని తేవాలని జిల్లా కళేల్టార్ చంపాలాల్ అన్నారు . బడి బైట పిల్లన్నీ బళ్ళో చేర్పించి ఉపాద్యాయులు పిల్లలకు  బోధన క్రమాన్ని మెరుగు పరచాలని కొమురం భీం పాలనా అధికారి ఛాంపళళ్  ఊఫధ్యాయుళకు  సూచించారు బడి బట కార్యక్రమంలో బుధవారం రెబ్బెన మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లడారు.  బడి బయట పిల్లల్ని బళ్ళో చేర్పించి విధ్యార్హుల తల్లిదండ్రులు ప్రాత ఉపాధ్యాయులు ప్రత్యేక బోధన  కలిపిించాలి   పిల్లల్లో ప్రతిభ నైపున్యాన్ని వెలికి తీసి బావి తరాలకు బాటలు వేయళ్ళన్నారు పాఠశాల మౌలిక వసతులకొరకు తక్షణ సహాయం కొరకు యాభై వేల రూపాయలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ విద్య సంవత్సరం పదో తరగతి లో వంద శాతం ఉతిర్ణత సాధించాలని అన్నారు. రెబ్బెన పాఠశాల తరపున పూర్తి స్థాయి లో ఉత్రిర్ణత సాధిస్తే పాఠశాలకు రెండు లక్షల నజరానాను ఇస్తాము అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమెష్ గౌడ్,మండల విద్య అధికారి వెంకటస్వామి ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ విద్యకమిటి చెర్మెన్ బొంగు నర్సింగరావు ఉపచేర్మెన్ పోషమ్మళ్ళు ప్రధానఉపధ్యాయురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment