కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23 (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం లోని గోలేటి బీజేపీ కొమురం బీమ్ జిల్లా కార్యాలయం లో శుక్రవారం డాక్టరు శ్యామ్ ప్రకాష్ ముకర్జిమ్ 62వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు జేపీ పౌడెల్ పులా మాలలు వేసి నివాలు అర్పించారు. ఈ సందర్బంగా అయన చేసిన ప్రజా సేవను కొని ఆడారు జనసంఘ్ వ్యవస్థాపకుడని భారత దేశ సమగ్రత లో ప్రజలను అవగాహనా కల్పిస్తూ ఎన్నో ఉద్యమాలు చేపట్టి సమస్త మనుగడకు ఎంతో కృషి చేసారని అన్నారు అయన అడుగుజాడల్లో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆంజనేయులు గౌడ్ , చెక్రపాణి , విజయ్, అశోక్ , శ్రీనివాస్ ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment