Tuesday, 13 June 2017

వృత్తివిద్యా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి ; డీజీఎం పర్సెనల్ జె చిత్త రంజన్ కుమార్

వృత్తివిద్యా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి ;  డీజీఎం పర్సెనల్ జె చిత్త రంజన్ కుమార్ 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13  (వుదయం ప్రతినిధి);  బెల్లంపెల్లి ఏరియా  సింగరేణి సేవాసమితి ఆధ్వరంలో సింగరేణి కార్మికులకు వృత్తివిద్యా శిక్షణ తరగతులు చేపడుతున్నట్టు డీజీఎం పర్సెనల్ జె చిత్త రంజన్ కుమార్ మంగళవారం  ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.శిక్షణలో   టైలరింగ్, బ్యూటిషన్,కంప్యూటర్,ఫ్యాషన్డిజైనింగ్, స్పాకేనేంగ్లీష్ ,  మోటార్ డ్రైవింగ్ మరియు  సారీ రోలింగ్ కోర్సులలో  గోలేటి మరియు మాదారం ఏరియా సింగరేణి కార్మికులు ,మాజీ కార్మికుల ఆసక్తీ గల  పిల్లలు తమ పేర్లనుగోలేటి జీఎం కార్యాలయములో  నమోదు చేసుకోవాలని తెలిపారు.  

No comments:

Post a Comment