రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేసిన ఆర్.డి.ఓ. మల్లేష్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 04 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని గల తహశీల్ధార్ కార్యాలయం లో ఆదివారం రోజున ఆర్.డి.ఓ. మల్లేష్ ఆకస్మిక తనిఖీలు చెప్పటారు, కార్యాలయం తహసీల్దార్ రమేష్ గారి తో పాటు కార్యాలయ సిబ్బందిని మండలంలో గల అసైన్డ్ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు మరియు కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు.
No comments:
Post a Comment