అష్టకష్టాల ఆసరా ; బోగే ఉపేందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24 (వుదయం ప్రతినిధి); ఆసరా పెన్షన్ దరఖాస్తుదారులు గత 8 నెలల నుండిరెబ్బెన ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తమ ఆసరా పెన్షన్ మంజూరుకు కాళ్ళుఅరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోయిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,మండలాకార్యదర్శి నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీడీఓ గారికి వినతిపత్రం అందజేస్తూ లబ్ధిదారులకు పోస్టాఫిసులలో చిట్టిలు రసీదులూగ వస్తున్నా వాటిలోటెంపరరీ మైగ్రేషన్ అని చూపిస్తున్నారు. దింతో గందరగోళానికి గురై ఆసరాపెన్షన్ ఆశావహులు ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ ప్రతిరోజూఎంతో వ్యయ ప్రయాసలకు గురైఆర్ధికంగా నష్టపోతున్నారని తెలిపారు.
No comments:
Post a Comment