Friday, 9 June 2017

సి.సి కెమెరా ల ఆవశ్యకత పై అడిషనల్ డిజిపి తో వీడియో కాన్ఫరెన్స్ ; నిర్వహించిన జిల్లా ఎస్పి - సన్ ప్రీత్ సింగ్


 శాంతి  భద్రతలు , సి.సి కెమెరా ల ఆవశ్యకత  పై  అడిషనల్ డిజిపి తో వీడియో కాన్ఫరెన్స్  
                నిర్వహించిన జిల్లా ఎస్పి - సన్ ప్రీత్ సింగ్ 




కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 09  (వుదయం ప్రతినిధి); జిల్లా కేంద్రం లో స్థానిక కలెక్టర్రేట్ లోనివీడియో  కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  అడిషనల్ డిజిపి లా & ఆర్డర్ అంజని కుమార్  గారితో వీడియో కాన్ఫరెన్స్ లొ మాట్లాడారు ఈ సందర్బం లొ  జిల్లా లో నెలకొని వున్నా శాంతిభద్రలత గురుంచి , CCTNS యొక్క పని తిరు గురించి  అడిషనల్ డిజిపి లా & ఆర్డర్ గారికి వివరించటం జరిగింద్జి , అంతే కాక త్వరలోఆసిఫాబాద్ ,కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల లొ ఏర్పాటు చేయబోయే సి.సి  కెమెరా ల యొక్క నిర్మాణ ,నిర్వహణ,మరియు  ఏర్పాటు చేయబోయే ప్రదేశాల గురించి జిల్లా ఎస్పి గారు ఈ వీడియో కాన్ఫరెన్స్  లొ వివరించటం జరిగింది ,జిల్లా ఎస్పి గారు జిల్లా లొ త్వరలోనే సి.సి కెమెరా ల యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంబించి జిల్లా మొత్తం పైన నిఘా నేత్ర ఉండేలా చూస్తామని  అందుకు కావలిసిన చర్యలు చేపట్టము అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లొ కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పి సీసీ శ్రీనివాసు , డి.పీ.ఓ అధికారి సూర్యకాంత్ ,జిల్లా ఐటి కోర్ ఇంచార్జ్ శ్రినివాస్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment