సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి _ జె. బి. పౌడెల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 11 (వుదయం ప్రతినిధి); కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న "సబ్ కా సాత్ సబ్ కా వికాస్ " అనే కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టడం జరుగుతుందని ఇందులో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ టి పి సి ఆధ్వర్యంలో నేడు చేపట్టడం జరుగుతుందని భా జ పా జిల్లా అధ్యక్షులు జె బి పౌడెల్ తెలిపారు. రెబ్బెన మండలం లోని గోలేటి లో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ "సబ్ కా సాత్ సబ్ కా వికాస్ " కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలనీ కోరారు. దీనికి ముఖ్య అతిథిగా బీదర్ పార్లమెంట్ సభ్యులు భగవంత్ మరియు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల సాంబమూర్తి మరియు భా జ పా ప్రధాన నాయకులు మన జిల్లా కి వస్తునట్లు కావున ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో శేఖర్,రాజేశ్వర్, గోవింద్ నాయక్, రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment