పంచాయితీ సొమ్ము దుర్వినియోగం పై విచారణ
రెబ్బెన మండల్ కిష్టపూర్ గ్రామంలోని గ్రామ పంచాయీతిలోని సుమారు 4 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు గ్రామా వార్డు సభ్యులు ఆరోపణతో కిష్టపూర్ సర్పంచ్ బీమేష్ పై న్యాయ విచారణ కొరకు మంగళవారం ఆర్ డీ ఓ సురేష్ పరిశీలించి పూర్తి వివరాలను పై అధికారులకు పంపిస్తామని అన్నారు . వీరితో పటు మండల తహసిల్దార్ రమేష్ గౌడ్, తదితరాలు ఉన్నారు
No comments:
Post a Comment