Monday, 19 June 2017

అంకితబావం తో పని చేస్తేనే సమాజం లొ గుర్తింపు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

అంకితబావం తో పని చేస్తేనే సమాజం లొ గుర్తింపు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);  పోలీసులు విద్ధి నిర్వహణలో చిత్తఃశుద్ధి  తో ,అంకిత బావం ,సేవతత్పరత  ల తో శాంతి భద్రతలను పరిరక్షించాలని ,జిల్లా పోలీసులు అన్నిటా ఆదర్శం గా,మార్గనిర్దేశకులు గా నిలవాలని అందుకు జిల్లా అధికారుల నుంచి ఏళ్ళ వేళల సహాయ సహకారాలు ఉంటాయి అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు ఈ సందర్బంగా  ఆసిఫాబాద్ జిల్లా  లోని హెడ్ క్వార్టర్స్ లొ  హెడ్ కానిస్టేబుల్  పని చేస్తున్న జాదవ్ గబ్బర్ సింగ్  ను జిల్లా ఎస్పి గారు గౌరవచిహ్నం అయిన పదోన్నతి  చిహ్నం అలంకరించి శాలువ తో సత్కరించి అబినందిచారు.ఇక పైన కూడా రెట్టింపు ఆత్మ విశ్వాసం తో, నూతన ఉత్తేజం తో శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు.

No comments:

Post a Comment