గిరిజన విద్యార్థులు క్రమంగా పాఠశాలకు వెళ్ళాలి
గిరి విద్యార్థులతో సిర్పూర్(యు) ఎస్ఐ రామారావు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 06 (వుదయం ప్రతినిధి) ; సిర్పూర్(యు) మండలము దేవుడుపల్లి గ్రామములో గిరిజనులతొ సబ ఇన్స్పెక్టర్ రామారావు సమావేశము ఏర్పాటు చేసి బడి ఈడు పిల్లలందరిని పాఠశాలలకు విధిగా పంపాలని,ఈ నెల 12వ తేదీనే పాఠశాలలు ప్రారంహభం అవుతున్నందున అదే రోజు పిల్లలందరిని ప్రభూత్వ వసతి గృహాలకు, పాఠశాలలకు పంపుతామని గ్రామస్తులు విద్యార్థులతో ప్రతిఙ్ఞ చేయించారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచి ఆత్రం సుమన్ బాయ్,గ్రామ పటెల్ ఆత్రం గంగారాం గ్రామoలోని బడి ఈడు పిల్లలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment