Monday, 19 June 2017

కొమురవెల్లిలో మల్లన్నస్వామీ లింగా ప్రతిష్టాపన

కొమురవెల్లిలో మల్లన్నస్వామీ లింగా ప్రతిష్టాపన   
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని కొమురవెల్లి గ్రామంలో శ్రీ మల్లన్న  స్వామి దేవస్థానంలో  సోమవారం రోజున వేద పండితులు దుద్దిళ్ళ మనోహర్ శర్మ ఆధ్వర్యంలో లింగా ప్రతిష్టాపన చేశారు.గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంఘ జరుగుతున్న హోమ కార్యక్రమాలకు  భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని తిలకించి స్వామివారి అన్న ప్రసాదాలను తిలకించారు.ఈ కార్యక్రమంలో దురిశెట్టి ప్రభాకర్,శెంకర్,నారాయణ,విట్టల్,గ్రామస్థులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

1 comment: