Saturday, 17 June 2017

అంతర్జాతీయ యోగ దినోత్సవ గోడ ప్రతుల విడుదల

అంతర్జాతీయ యోగ దినోత్సవ గోడ ప్రతుల విడుదల 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17  (వుదయం ప్రతినిధి);  అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోడ ప్రతులను సింగరేణి పి అండ్ పి శ్రీ బి భాస్కర్ రావు, ,జిమ్ రవిశంకర్ లు శనివారం గోలేటి జిమ్ కార్యాలయం లో  విడుదల చేసారు ఈ సందర్భం గ మాట్లాడుతూ జూన్ 21న సింగరేణీయులు అందరు వారి కుటుంబ పరిరక్షణకు  సంస్థ  అన్ని డిపార్టుమెంట్ల వద్ద ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగాచార్యులచే నిర్వహింపబడే కార్యక్రమాలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. డిజిఎం  పర్సనల్ జ్ చిత్తరంజన్  ఎస్ ఓ టు  జిమ్ కొండయ్య ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment