కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 ; రెబ్బెన: ఏబివిపి హాస్టల్స్ జిల్లా కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు ఈ నెల 27 మరియు 28 వ తేదీలలో లక్షిట్ పేటలో జరిగిన ఏబివిపి ఆదిలాబాద్ విభాగ సమీక్షా యోజన సమావేశంలో ఏబివిపి తెలంగాణ ప్రాంత సహా సంఘటన కార్యదర్శి చిరిగే శివకుమార్ తెలిపారు.ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతు నమ్మకంతో ఏబివిపి కొమురంభీం జిల్లా హాస్టల్స్ జిల్లా కన్వీనర్ పదవి అప్పజెప్పినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యత యుతంగా హాస్టల్స్ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment