కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 10 ; రెబ్బెన మండల కేంద్రం లో ఆదివారం ఉదయం నిషేదిత గుట్కా, అంబర్, తంబాకును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు. స్థానిక ఎం టి ఆర్ కాలనీ లో వనమాల వినయ్ కుమార్ నడుపుతున్న కిరానా దుకాణంలో నిషేదిత గుట్కా, తంబాకు, అంబర్ విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీ చేయగా సుమారు 1000 విలువ గల సామాగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment