కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 7 రెబ్బెన: మండల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమం లో భాగంగా గురువారం రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించి సుమారు 35 మంది విద్యార్థులను రెబ్బెన జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించినట్లు, ప్రధానాధ్యాయురాలు స్వర్ణలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీమ, అనీష్ అ హ్మద్, విజయలక్ష్మి పాల్గొన్నారు .
No comments:
Post a Comment