కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 3 రెబ్బెన: జీలుగ విత్తనాలను రెబ్బెన మండల వ్యవసాయకేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు,రెబ్బెన వ్యవసాయ అధికారిణి మంజుల మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. . విత్తనాలు 30 కిలోల ప్యాకింగ్ లో లభిస్తాయని, విలువ 745.50 అని తెలిపారు.
No comments:
Post a Comment