Sunday, 3 June 2018

అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు నిర్వహించారాదు జైనూర్ సిఐ సదిక్ పాషా

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 3  జైనూర్ సర్కిల్  ఫరిధి లొ  ప్రజలు ర్యాలీలు  సమావేశాలు నిర్వహించలంటే  పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని  జైనూర్ సిఐ  సదిఖ్ పాషా అన్నారు ఆదివారం స్టనిక సిఐ కార్యలయం లొ అయన మాట్లాడుతు శాంతిభద్రతల  దృష్ట్యా   సర్కిల్  ఫరిది లొ అనుమతి  లేకుండా ర్యాలీలు సమావేశాలు నిర్వహించారాదని తెలిపారు  ఈ విషయాన్ని గమనించి  ప్రజలు సహకరించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే  శాఖా  పరమైన  చర్యలుంటాయని  తెలిపారు. సర్కిల్ ఫరీదీలో శాంతి బద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.  ..అదే విదంగా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనవసరపు  అసత్య ప్రచారాలను నమ్మవద్దని,   ఏమైనా  సందేహాలుఉన్న  నేరుగా పోలీస్ స్టేషన్ లొ సమప్రదించండి లేదా కాల్ చేయండి అని అన్నారు అయన వెంట ఎస్సై శ్రీనివాస్ వున్నరు.

No comments:

Post a Comment