కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 13 ; రెబ్బెన: కుమరంభీమ్ జిల్లా పోలీసుల అధ్వర్యములో 14 వ తేదీన నిర్వహించే ఉచిత శిక్షణకు తమ పేర్లను నమోదు చేసుకున్న రెబ్బెనా మరియు తిర్యాణి మండల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని ఉదయము 5 గ: గంటలకు రెబ్బెనా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ వద్దకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు ఫీజికల్ మేజర్ మెంట్స్ కై హాజరు కావాల్సిందిగా రెబ్బెన ఎస్ఐ శివకుమార్ తెలిపారు,
No comments:
Post a Comment