కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 12 ; రెబ్బెన: అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలు పిల్లలు విద్యాబుద్ధులతో పాటు ఆలనాపాలన చూసుకోవాలని సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎం రవీందర్ ఆధ్వర్యంలో మినీ కార్యకర్తలు ఆయా పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరోజనీదేవి మరియు గ్రామస్థులు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment