కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 8 రెబ్బెన : గ్రామంలోని ఎంపియూపిఎస్ పాఠశాలలో బడి బాటలో భాగంగా కొత్తగా బడిలో చేరే 5 సంవత్సరాల విద్యార్ధి విద్యార్థినులకు సామూహిక అక్షరాబ్యాసాన్ని నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతు తల్లిదండ్రులు పిల్లలకు చదువుకు దూరంగా ఉంచరాదని వారిని బడికి వచ్చేవిదంగా ప్రోత్సహించాలని కోరారు.దీనిలో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు బడి బాట కార్యక్రమంలో మంచి స్పందన లభిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి వర్ష బాయి,ప్రధానోపాధ్యాయురాలు డి జ్యోతి,ఉపాధ్యాయులు,జనార్దన్,ఎం రాజకమలాకర్ రెడ్డి,ఎం రామకృష్ణ,ఎస్ అనసూయ,డి పుష్ప,టి స్వరూప ,డి వీణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment