కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22 రెబ్బన ;; రెబ్బెన మండల పులికుంట ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వావలంబన సొసైటీ వారు నోట్ పుస్తకాలూ, పెన్నులు, పెన్సిళ్లు అందించారు. రెబ్బెన మండలకేంద్రానికి చెందిన హరీష్ ఖోడిఆర్, మీఠా ఖోడిఆర్ దంపతులు ఈ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ టి పోచన్న, వి టి డి ఏ చైర్మన్ బి లక్ష్మి, ఏ డబ్ల్యూ డబ్ల్యూ టీచర్ స్వప్న ,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment