Monday, 13 November 2017

ప్రజా ఫిర్యాదులకు విశేష స్పందన

ప్రజా ఫిర్యాదులకు విశేష స్పందన 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 13 :  ప్రజా ఫిర్యాదులు జిల్లా పాలన అధికారి ఎం చంపాలాల్ సమావేశం మందిరంలో ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులో భాగంగా అరవై  దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు తక్షణమే స్వీకరించి సమస్యలను పరిష్కరించాలన్నారు.వాంకిడి మండల నివాసి అయిన బోరే బుచ్చు తనకు వికలాంగుల పింఛన్ ఇప్పించుటకు అతివాద మండలానికి చెందిన బాపు రజిత వృత్తి చేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నామని మాకు ఉండటానికి చోటు మరియు ఇస్ట్రీ   దుకాణం పెట్టు కొనుటకు సహాయం చేయగలరని హసీ బాద్ మండలంలోని రాపల్లి నివాసి పెన్షన్ కొరకు హసీబ్  పట్టణంలో నిర్మిస్తున్న రోడ్డు డివైడర్ మధ్యలో పలు చోట్ల  కొరకు వాంకిడి మండల నివాసి గంగాదేవి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బెజ్జూరు మండలంలోని పెద్ద సిద్దాపూర్ శివారుల్లో ముంపు గురైన తమ భూముల నష్టపరిహారం ఇప్పించుట కొరకు రెబ్బెన మండలం గోలేటి గీత కార్మికులు సోనాపూర్ గ్రామ శివారులో ఒక ఈత చెట్లను సింగరేణి ఓసి కంపెనీ వారు దౌర్జన్యంగా తీసివేశారు కావున నష్టపరిహారం ఇప్పించుట వరకు తదితర ఆర్జీలను సమర్పించారు ఈ సమావేశంలో సిపిఓ కిష్టయ్య డిఆర్డిఏ పిడి శంకర్ రఫత్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

1 comment: