రెబ్బెన లో SBI బ్యాంకు వారి CSP సెంటర్ ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 : రెబ్బెన మండల కేంద్రంలో గల SBI బ్రాంచ్ సమీపం లో ఖాతాదారుల సౌకర్యార్ధం కస్టమర్ సర్వీస్ పాయింట్ ను ఓపెన్ చేయడం జరిగిందని బ్రాంచ్ మేనేజర్ శ్రీ కోవా హనుమంత్ రావు తెలిపారు. ఈ csp నందు ఆధార్ కార్డు అనుసంధామ్ గల ఖాదాదారులు దేశం లో ఎక్కడి నుండి ఏ బాంక్ ఖాతా కైనా రూపాయలు 2౦౦౦౦/ - ల వరకు నగదు బదిలీ చేయవచ్చును, రోజుకు రూపాయల 1౦౦౦౦/_ వరకు నగదు ను తమ తమ ఖాతాల నుండి తీసుకునే సౌకర్యం కలదు, మరియు సున్నా బాలన్స్ అకౌంట, స్టూడెంట అకౌంట్ , ఫిక్స్డ్ డిపాజిట్, rd కుడా ఇక్కడ చేసుకునే అవకశం వుంది , వీటితో పాటు ప్రధాన మంత్రి భీమా యోజన లాంటి ఇన్సూరెన్స్ పథకాలను కుడా అండసేస్తారాని తెలిపారు .ఈ సెంటర్ ఉదయం 8 గంటలనుడి రాత్రి 8 గంటల ౩౦ ని "ల వరకు పనిచేయు యునాని తెలిపారు .
No comments:
Post a Comment