ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 14 : జవహర్ లాల్ నెహ్రు 128 వ జయంతి సంధర్బంగా బాలల దినోత్సవాన్ని ఆసిఫాబాద్ లోని హోలీ ట్రినీటి పాఠశాల యందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అరిగేల నాగేశ్వర్ రావ్, కరస్పాండెంట్ గాదివేణి మల్లేష్, డైరెక్టర్ పిడుగు తిరుపతి, ప్రిన్సిపాల్ నాగేందర్, మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో , ఆట పాటలతో నృత్యాలతోజవహర్లాల్నెనెహ్రుజన్మదినోత్సవాన్ని ఆనందోత్సహాలతో జరుపుకొన్నారు.
No comments:
Post a Comment