Friday, 3 November 2017

పి అర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం

పి అర్ టి యు  టి ఎస్ జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 :   పి అర్ టి యు  టి ఎస్ కొమురం భీం జి ల్లా ప్రధమ కార్యనిర్వాహక వర్గ సమావేశం ఈ నెల 5 వ తేదీన ఆసిఫాబాద్ లోని  పి అర్ టి యు భవన్లో   ఉదయం 10 గంటలకు జరుగుతుందని పి అర్ టి యు  టి ఎస్ రెబ్బెన  మండల అధ్యక్ష్య,ప్రధానకార్యదర్సులు ఆర్ సత్తెన్న, ఎస్ అనిల్ కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పూల సర్వోత్తమ రెడ్డి ప్రధాన కార్యదర్శి , ప్రధానకార్యదర్శి గుర్రం చెన్న కేశవ రెడ్డి లు పాల్గొంటారు. కావున రెబ్బెన మండలంలోని ప్రాధమిక సభ్యులు, సీనియర్ కార్యకర్తలు మరియు మండల జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విధిగా సకాలంలో సమావేశానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. 

No comments:

Post a Comment