అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 10 : కొమరం భీం జిల్లాలోని పలు మండలాల్లోవిద్యార్థినీవిద్యార్థులు విదేశాల్లో అమెరికా ,ఆస్టేలియా ,కెనడా ,సింగపూర్ లల్లో , ప జి/ పి హెచ్ డి, విద్య కోర్సులను అభ్యసించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో హార్హులైన ఏస్పీ విద్యార్థులు తేదీ 20/11/17 రోజు సాయంత్రం 5గంట వరకు ఈ పాస్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా మరియు విదేశాల్లో విద్య అభ్యసించుటకు / జి ఆర్ ఈ /,టో ఫె ల్ ,/ఐ ఈ ఎల్ టి ఎస్ /జి మాట్ ,అర్వాత రాంక్ కలిగివుండి వీసా ,పాస్ పోర్ట్ కల్గిన విద్యార్థిని విద్యార్థులు పి జి చేయదల్చుకునేవారు డిగ్రీ లో 60 శాతం పి హెచ్ డి ,చేయదల్చువారు 60 శాతం మార్కులు ఉన్నవారితో కుటుంబంలో ఒక్కరికి విదేశాల్లో విద్యను అభ్యసించుటకు తెలంగాణ ప్రభుత్వం 2 లక్ష్యల స్కాలర్ షిప్ ను మంజూరుచేయనున్నట్లు జిల్లా ఎస్సి శాఖ అధికారిని సునీతా తెలిపారు. విదేశాలకు వెళ్ళదల్చుకునేవారు.
No comments:
Post a Comment