బీజేపీలో యువత చేరిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : కుమరంబీం జిల్లా. రెబ్బెన మండలం. తుంగేడ గ్రామ పంచాయతీ మాధవాయి గూడ, పోతపల్లి గ్రామాల్లో నుండి పలువురు యువత బీజేపీలో చేరారని బీజేపీ జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్శితులై బిజెపి పార్టీలో చేరిన సందర్భంగా ,. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సప్త దిలిప్. డోబే శ్రీనివాస్. అల్గం శ్రీనివాస్. కోఇరే బాలెశ్. అగ్గీల్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో 80మంది యువకులు పెద్దలు బిజెపిలోచేరారు. . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్., బిజెపి మండల ప్రదాన కార్యదర్శి మల్రాజు రాంబాబు. అన్నపూర్ణ శాంతి కూమర్ గౌడ్,. బిజెవైయం మండల అధ్యక్షులు ఇగురప సంజివ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment