కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 : రెబ్బెన మండలంలోని గోలేటి కాలనీ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా వాటర్ ప్యూరిఫైర్ ను బ్యాంకు ఉద్యోగైన జాడి నాందేవ్ తన కుమార్తె అంకిత మొదటి పుట్టిన రోజు సందర్భంగా క్లాసిక్ వాటర్ ఫ్యూరిఫైయర్ ఫిల్టర్ని అందజేయడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి తెలిపారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయులు కె శ్రీనివాస్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment