Friday, 3 November 2017

బాలిక అదృశ్యం కేసు నమోదు

బాలిక అదృశ్యం కేసు నమోదు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 :  రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన నాయిని భాగ్యలక్ష్మి   (17) అనే యువతి గత నెల  29  వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయినట్లు  అమ్మాయి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన ఎస్సై  తెలిపారు. 

No comments:

Post a Comment