Sunday, 12 November 2017

రెబ్బెన మండల జేఏసీ కమిటీ ఎన్నిక

రెబ్బెన మండల జేఏసీ కమిటీ ఎన్నిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 12 :  రెబ్బెన మండల జేఏసీ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కన్వీనర్ రమేష్ తెలిపారు, తెలంగాణ ఉద్యమ ఫలాలు సకలజనులకు చేరే వరకు జేఏసీ పక్షాన పోరాటం చేస్తామని అందులో భాగంగానే గ్రామ స్థాయి నుండి జేఏసీ ని బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. జేఏసీ మండల కమిటీ  చైర్మన్ గా  మిట్ట దేవేందర్, కొ చైర్మన్ లుగా బోగే ఉపేందర్, గోగర్ల రాజేష్ కన్వీనర్ గా గందర్ల సాయిబాబా కొ కన్వీనర్లుగా దుర్గం మల్లయ్య, అజ్మెర సురేష్. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా భస్కర్, దుర్గం దేవాజి, గోపీ, దుర్గం రవీందర్, కుందారాపు బాలకృష్ణ, కొవ్వురి శ్రీనివాస్, సొల్లు లక్ష్మి, కడతల మల్లయ్య, ప్రభాకర్, గణేష్ లాల్  లు ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

No comments:

Post a Comment