బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో బాలల దినోత్సవ సందర్భంగా సాంస్కృతిక పోటీలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 11 : బెల్లంపల్లి ఏరియా సింగరేణి లోని కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల బాలికలతో పోటీతత్వాన్ని పెంపొందించి,వారిలోని ప్రతిభ పాటవలసను వెలికి తీయుటకు చిత్రలేఖనం, నృత్యం,ఫాన్సీ డ్రెస్ ,అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..ఈ పోటీలు 13వ తేదీన రెబ్బెన మండల గోలేటి సి ఈ ఆర్ క్లబ్ లో మధ్యంహం 2 గంటల నుండి నిర్వహించబడునని ఒక పత్రిక ప్రకటనలో ఇంచార్జి డి జి ఎం పర్సనల్ బి సుదర్శనం తెలిపారు.
No comments:
Post a Comment