ఎబివిపి మండల కమిటీ ఎన్నిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 18 : ఎబివిపి ఆసిఫాబాద్ మండల నగర కమిటీని శుక్రవారం ఎన్నిక చేసినట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఎలుగతి సుచిత్ తెలిపారు. అసిఫాబాద్ నగర అధ్యక్షుడిగా కేసరి మహేష్ ,తెలుగునగర కార్యదర్శిగా వైరగడే రమేష్ ,నగర సహాయ కార్యదర్శులుగా సౌయెఫ్ ఖాన్, ,దెబ్బటి రాజు, నాంది రాజశేఖర్, దెబ్బటి నవీన్, వనవాసీ కన్వీనర్ గా కొరవుతే వినయ్ కుమార్, విద్యార్థి శక్తి ఇంచార్జి గా లోనార్ మహేష్, ప్రెస్ ఇంచార్జిగ దాసరి కుమార్ నగర కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్, సాయి, ప్రవీణ్ ,జావిద్ ,సతీష్,మురళి తదితరుల ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వాడై మహీందర్ ,రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment