ఘనంగా న్యాయసేవా అధికార దినోత్సవం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 : న్యాయసేవా అధికార దినోత్సవం సందర్భంగా కొమరంభీం జిల్లాలో జిల్లాపాలనాధికారి కార్యాలయంలో బుధవారం న్యాయవాదులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికిసీనియర్ సివిల్ జుడ్గే కనకదుర్గ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జూనియర్ జూనియర్ సివిల్ జడ్జి హేమలత ,అడిషినల్ జూనియర్ జడ్జి కే సురేందర ,వివిధ శాఖాధికారులు, న్యాయవాదులు ఎన్జిఓలు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో న్యాయసేవా అధికార దినోత్సవం ప్రాముఖ్యం మరియు ఉపయోగాలగురించి చర్చించారు. ప్రజలందరూ ఎలాంటి తరతమ్యంలేకుండా న్యాయ సహాయాన్ని పొందవచ్చని వివరించారు.
No comments:
Post a Comment