Thursday, 2 November 2017

కార్తీకమాసం సందర్భాంగ వనమహోత్సవం

కార్తీకమాసం సందర్భాంగ వనమహోత్సవం 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) నవంబర్ 02 :   కార్తీకమాసం సందర్భాంగ వనమహోత్సవం  కార్యక్రమన్ని   గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నర్సరీలో నిర్వహచరు. జిల్లాపాలనాధికారి జిల్లా ఉన్నతాధికారులతో కలసి జిల్లా పాలనాధికారి పూజాది కార్యక్రమాలు నిర్వహించి, కార్యక్రమాన్ని  ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా ప్రణాళికాధికారి క్రిష్నయ్య, రెవిన్యూ డివిషనల్ ఆఫీసర్ రమేష్ బాబు, మరియు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. .  



No comments:

Post a Comment