ఎడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహనా కార్యక్రమం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : ఎడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై శుక్రవారం రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు ఫీల్డ్ ఆఫీసర్ బి అంజన్న నగదు రహిత లావాదేవీల వల్ల ఉభయ ప్రయోజనాలను, మైక్రో ఎటిఎం పనితీరును మైక్రో ఎటిఎంల వాడకం విధానాన్ని,రూపే కార్డుల వినియోగం తీరును గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంకు మేనేజర్ సురేష్ కుమార్ సిఇఓ సంతోష్ లతోపాటు పలు రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment