అసిఫాబాద్ రైల్వే రోడ్ స్టేషన్ లో ఫుట్టవర్ బ్రిడ్జి నిర్మించాలి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 23 ; అసిఫాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బెల్లంపల్లి లోని గనుల పర్యటన వచ్చిన కిషన్ రెడ్డికి బిజెపి మండల అధ్యక్షుడు బాల కృష్ణ అన్నారు. అసిఫాబాద్ రైల్వే స్టేషన్ నుండి నియోజక వర్గం లో గల పదిహేను అందలం లో నుండి ప్రతి రోజు ప్రయాణికులు వందలాది మంది ప్రయాణం చేస్తారని ప్రయాణికుల సౌకర్యం కోసం ఎక్సప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి బి జె వై ఎం అధ్యక్షులు సంజీవ్ ప్రధాన కార్యదరహి రామ్ బాబు తో పాటు తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment