అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ; రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామా పంచాయతీకి చెందిన ఖైర్గుడా జాదవ్ పరుశురాం (50) అప్పుల బాధకు పురుగుల మందు త్రాగి శనివారం రాత్రి మరణించారని స్ ఐ దారం సురేష్ తెలిపారు పరుష రామ్, గత నలుడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ రాబడి రాక అప్పుల్లో నిండి పోయాడని ఈ సంవత్సరం సొంత చేనులో మరియు మిగిలు చేన్లు కౌలుకు పట్టి మొత్తం పదహారు ఎకరాల పత్తి వేయగా ఇరవై క్వింటల్ ల పత్తి రావడం తో తీవ్ర మనస్తాపనతో శనివారం పురుగు ల మందు త్రాగండం తో ఆసుపత్రి కి తరలిస్తుండంగా మార్గం మధ్యలో మరణించాడని పెద్ద కొడుకు జాదవ్ దిలీప్ ఆదివారం చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్తున్నాం అన్నారు.
No comments:
Post a Comment