స్టడీ మెటీరియల్ అందజేత
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 07 ; సిటీ జీన్స్ వేలీఫోర్ అసోసియేషన్ స్వచ్చంధ సంస్థ వారు రెబ్బన మండలం నంబాల గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందగజేశారు ఈ సందర్బంగా సంస్థ అధినేతలు కే వ్వీ ప్రతాప్ చిధానధ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్య వంతులుగా .చైతన్య వంతులుగా తీర్చి దిద్దడమే తమ లక్షణం అన్నారు విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగ చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ కే ప్రకాష్ ఉపాధ్యాయులు టీ సత్తమ్మ ఎం రాజేశ్వరి నారాయణ దాతుమూర్తి రాజేందర్ విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment