క్రీడా కారులను ప్రోత్సహిస్తాం
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 11 ; క్రీడా కారులని ప్రోత్సహిస్తామని జడ్పీటీసీ అజమేరా బాబు రావు అన్నారు. శుక్రవారం రాత్రి రెబ్బెన మండలం లోని టౌన్ షిప్ సీఈఆర్ క్లబ్ లో షార్ప్ బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిదీ గ హాజరై మాట్లాడారు. తెలంగా ప్రభుత్వవం క్రీడాకారుల కోసం పాటు పడుతుందని బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటా యించారన్నారు, గోలేటి లోని రెండువందల పైన క్రీడా కారులు రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించారన్నారు. అనంతర షార్ప్ బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ స్టేట్ ఉపాధ్యక్షుడు నారాయణ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి మాట్లాడుతూ ఈ క్రీడా అసోసియేషన్ ని 1991లో పది మంది క్రీడా కారులతో ప్రారంభిండం జరిగిందన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది క్రీడా కారులు రస్తా, జాతీయ స్థాయి బ్యాట్మెంటన్ లో రాణించి విద్య, ఉద్యోగాలలో స్తనాల్లో సాధించారన్నారు. ప్రభుతం క్రీడలను ప్రోత్సహిస్తే దేశం లోనే మన రాష్ట్రాన్ని ముందుంచాడని కి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు ఆరోగ్యమీ మహా భాగ్యం అన్నారు. సిల్వర్ జూబ్లీ పునస్కరించుకొని అసోసియేషన్ సభ్యులు మొదటగా కేకు ని కట్ చేసి అసోసియేషన్ కి సపోటా చేసిన వారికీ మరియు సభ్యులకు జడ్పీటీసీ బాబు రావు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ తోట లక్ష్మన్, ఏ మ్ సి వైస్ చాకీర్మెన్ కందరపు శంకరమ్మ , రఖ్ని కృష్ణ , శ్రీనివాస్ రావు, మురళి భాయ్, జగ్గయ్య, సురేష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment