Sunday, 5 February 2017

శ్రీ సీతారమంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు



శ్రీ సీతారమంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు

 కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5 ; శ్రీ సీత రామ ఆంజనేయ స్వామి వారి ఐదవ వార్షికోత్సవం ఉత్సవ సందర్బముగా  ఆదివారం రెబ్బెనలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ వారి ఆధ్వర్యం లో  దుర్గ రావు, వరలక్ష్మి దంపతులు  స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పట్టు చేసారు. ఈ కార్యక్రంలో తహసీల్దార్ బండరీ రమేష్ గౌడ్ , సిఐ మదన్ లాల్ , ఏ ఎం సి వైస్ చైర్మన్ కుండారపు శంకరమ్మ , ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్,మోడెమ్ సుదర్శన్ గౌడ్, చెంన్న సోమశేఖర్, మద్ది శ్రీనివాస్ గౌడ్,నవీన్ , లోకేష్ నాయుడు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment