చేతి పంపుల మరమ్మతులు చేపట్టాలి
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) ఫిబ్రవరి 01 ;ఆసిఫాబాద్ గాంధీ చౌక్ వద్ద గల చేతి పంపులు మరమ్మతులు చేపట్టాలని బుధవారం జిల్లా కలెక్టర్ చంపా లాల్ కు బీజేపీ పట్టాన అధ్యక్షులు ఖoడ్రే విశాల్ మరియు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా విశాల్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణానికి పరిషారా ప్రాంత ప్రజలు రాకపోకలు సాగిస్తుండటం తో తాగునీటికి చేతి పంపులపైనే అదరపాటుంటారాణి అన్నారు రెండు సంవత్సరాలుగా చేతి పంపులకు మరమ్మతులు చేయించక పోవడం తో తగు నీటికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యగా చేతి పంపులకు మరమ్మతులను చేయించి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుండా శంకర్ ,నాయకులు రాధికా ,నిర్మల ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment