పురుగుల మందు సేవించి ఆత్మా హత్యా
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; స్నేహితులతో కలిసి మద్యం సేవించినాక దొంగన్నారని పురుగుల మందు సేవించి గాజి రెడ్డి అశోక (28) మంగళ వారం ప్రభుత్వ ఆసుపత్రి లో మరణించినట్లు భార్య జ్యోతి పిర్యాదు మేరకు ఎస్ ఐ దారమ్ సురేష్ తెలిపారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్లే సమయంలో కందుల మూటను దొంగతనం చేశారన్నారని మనస్తాపనతో ఇంటికి వెళ్లడని తెల్లవారు జామున ఇంట్లో పురుగుల మందు సేవించాడని ఆసుపత్రికి తరలించిగా చికిక్చ పొందుతూ మరణించినట్లు తెలిపారు భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దరియాప్తు చేస్తున్నాం అన్నారు..

No comments:
Post a Comment