Saturday, 4 February 2017

శ్రీ సీత రమాఅంజనేయ 5 వర్సికోత్సవ ఉత్సవాన్ని విజయవంతం చేయండి


శ్రీ సీత రమాఅంజనేయ 5 వర్సికోత్సవ ఉత్సవాన్ని విజయవంతం చేయండి 

  కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4  ;  రెబ్బెన మండలం లోని శ్రీ సీత రామాంజనేయస్వామి  5వ వార్షికోత్సవాన్ని ఆదివారం జరపనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఉత్జ్సావా సంబరాలలో అన్న ప్రసాదాన కార్యక్రమము మరియు స్వామి వారికీ ప్రత్యేక పూజ కార్క్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని స్వామి వారి నైవేద్యాలు సేకరించాలని కోరారు. 

No comments:

Post a Comment