Tuesday, 14 February 2017

మొక్కల పెంపకం ఫై కూలీలకు అవగహన

మొక్కల పెంపకం ఫై కూలీలకు అవగహన


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఫిబ్రవరి 14 ; తక్కళ్లపల్లి గ్రామపంచాయితీ పరిధి లోని నరసిరిలో మొక్కల పెంపకం ఫై   ఉపాధి హామీ కూలీలకు మంగళ వరం ఎం ఈ వి ఏ నారాయణ   అవగాహనా కల్పించారు నర్సరీ పరిశీలించి  మాట్లాడారు.  బాగ్స్ లలో మట్టిని అంత మోతాదులో నింపాలి ఏవిధంగా నింపాలి విధానాలను నాటే పద్దతి లో ఫై అవగాహనా మెలుకులాలు సూచించారు మొక్కలకు నీటి ని ఆవిధంగా అందించాలి  అలాగే చీడ పురుగులను నివారణ కి మందులను అంత మొదదు లో వెయ్యాలని తదితర అంశాలలో గురించి తేలిపారు.
  ఈ జి ఎస్ ఏ పి ఓ కల్పన, నర్సరీ మేనేజర్ రవి మరియూ ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment